ముగించు

ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ట్యాబ్ ఎంట్రీ తక్షణమే పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ అన్నారు.

ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ట్యాబ్ ఎంట్రీ తక్షణమే పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ అన్నారు.
శీర్షిక వివరాలు ప్రారంభ తేది ముగింపు తేది దస్తావేజులు
ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ట్యాబ్ ఎంట్రీ తక్షణమే పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ అన్నారు.

ధాన్యం కొనుగోలు కేంద్రాలలో  ట్యాబ్ ఎంట్రీ తక్షణమే పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. సోమవారం క్యాంపు కార్యాలయం నుంచి టెలీ కాన్ఫరెన్స్ లో అధికారులతో మాట్లాడారు. ఎప్పటికప్పుడు ట్యాబ్ ఎంట్రీ పూర్తి చేయాలని కొనుగోలు కేంద్రం ఇంచార్జి లను ఆదేశించారు. రైతులకు డబ్బులు సకాలంలో అందేలా చూడాలన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రానికి తీసుకు వచ్చిన రైతులు ఆధార్ నెంబర్ లింక్ ఉన్న ఫోన్ నెంబర్ తీసుకు వస్తే  ఓటీపీ నెంబర్ కొనుగోలు కేంద్రం నిర్వాహకులకు తెలియజేయాలని సూచించారు. రైతులకు అవగాహన లేకపోతే క్షేత్రస్థాయిలో అధికారులు అవగాహన కల్పించాలని కోరారు.

15/11/2021 15/12/2021 చూడు (438 KB)