నర్సరీలను ఉద్యాన శాఖలో నమోదు చేయాలి.
శీర్షిక | వివరాలు | ప్రారంభ తేది | ముగింపు తేది | దస్తావేజులు |
---|---|---|---|---|
నర్సరీలను ఉద్యాన శాఖలో నమోదు చేయాలి. | పండ్ల మొక్కలు, మిర్చి, కూరగాయల నారును పెంచే నర్సరీ యజమానులు ఉద్యాన శాఖ ద్వారా రిజిస్ట్రేషన్స్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేయదల్చిన నర్సరీ యజమానులు అవసరమైన ధృవపత్రాలు సమర్పించాలి . |
09/06/2021 | 30/06/2021 | చూడు (291 KB) |