ముగించు

నర్సు ప్రాక్టీషనర్ మిడ్‌వైఫ్స్ (ఎన్‌పిఎం) శిక్షణా కార్యక్రమానికి దరఖాస్తుల ఆహ్వానం – స్టాఫ్ నర్సుల నియామకం

శీర్షిక వివరాలు ప్రారంభ తేది ముగింపు తేది దస్తావేజులు
నర్సు ప్రాక్టీషనర్ మిడ్‌వైఫ్స్ (ఎన్‌పిఎం) శిక్షణా కార్యక్రమానికి దరఖాస్తుల ఆహ్వానం – స్టాఫ్ నర్సుల నియామకం

నర్సు ప్రాక్టీషనర్ మిడ్‌వైఫ్స్ (ఎన్‌పిఎం) శిక్షణా కార్యక్రమానికి దరఖాస్తుల ఆహ్వానం – స్టాఫ్ నర్సుల నియామకం

శిక్షణ పేరు: నర్స్ ప్రాక్టీషనర్ మిడ్‌వైఫ్స్ (ఎన్‌పిఎం) శిక్షణ.

పోస్టుల సంఖ్య: 5

శిక్షణ వ్యవధి: 18 నెలలు.

అర్హత: బి.ఎస్సి నర్సింగ్ / జి.యన్.ఎం.

వయోపరిమితి: వయస్సు 34 సంవత్సరాల లోపు

అనుభవం: 2 సంవత్సరాల లేబర్ రూం అనుభవం (ప్రాధాన్యత).

దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ: 15-10-2021, సాయంత్రం 5-00.

మరిన్ని వివరాలకు జిల్లా వైద్య మరియు ఆరోగ్య కార్యాలయం, గది నం .105, మొదటి అంతస్తు, IDOC (కొత్త కలెక్టరేట్), కామారెడ్డి  సంప్రదించండి.

05/10/2021 15/10/2021 చూడు (340 KB)