నవంబర్ 30 వరకు ఓటర్ల జాబితా పై ప్రజల నుంచి అభ్యంతరాలను స్వీకరించాలని జిల్లా కలెక్టర్ తహసిల్దర్లకు సూచించారు.
శీర్షిక | వివరాలు | ప్రారంభ తేది | ముగింపు తేది | దస్తావేజులు |
---|---|---|---|---|
నవంబర్ 30 వరకు ఓటర్ల జాబితా పై ప్రజల నుంచి అభ్యంతరాలను స్వీకరించాలని జిల్లా కలెక్టర్ తహసిల్దర్లకు సూచించారు. | గరుడ యాప్ గురించి మండల స్థాయిలో బూత్ లెవెల్ అధికారులకు శిక్షణ ఇవ్వాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో గురువారం తహసిల్దార్ లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. నవంబర్ 30 వరకు ఓటర్ల జాబితా పై ప్రజల నుంచి అభ్యంతరాలను స్వీకరించాలని సూచించారు. |
28/10/2021 | 28/11/2021 | చూడు (548 KB) |