ముగించు

నస్రుల్లాబాద్ మండలం అంకోల్ క్యాంప్ లో వైకుంఠధామం నిర్మాణం పనులను జిల్లా కలెక్టర్ పరిశీలించారు.

నస్రుల్లాబాద్ మండలం అంకోల్ క్యాంప్ లో వైకుంఠధామం నిర్మాణం పనులను జిల్లా కలెక్టర్ పరిశీలించారు.
శీర్షిక వివరాలు ప్రారంభ తేది ముగింపు తేది దస్తావేజులు
నస్రుల్లాబాద్ మండలం అంకోల్ క్యాంప్ లో వైకుంఠధామం నిర్మాణం పనులను జిల్లా కలెక్టర్ పరిశీలించారు.

నస్రుల్లాబాద్ మండలం అంకోల్ క్యాంపులో బుధవారం వైకుంఠధామం నిర్మాణం పనులను జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ పరిశీలించారు. పనులను త్వరితగతిన పూర్తిచేయాలని సూచించారు. కంపోస్ట్ షెడ్డు నిర్మాణం పనులు చేపట్టాలని కోరారు. బీర్కర్లో బృహత్ పల్లె ప్రకృతి వనం పనులను పరిశీలించారు.

15/12/2021 31/12/2021 చూడు (427 KB)