నస్రుల్లాబాద్ మండలం మైలారం లో పల్లె ప్రకృతి వనం ను జిల్లా కలెక్టర్ గారు సందర్శించారు.
శీర్షిక | వివరాలు | ప్రారంభ తేది | ముగింపు తేది | దస్తావేజులు |
---|---|---|---|---|
నస్రుల్లాబాద్ మండలం మైలారం లో పల్లె ప్రకృతి వనం ను జిల్లా కలెక్టర్ గారు సందర్శించారు. | నస్రుల్లాబాద్ మండలం మైలారం లో పల్లె ప్రకృతి వనం ను జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ గారు సందర్శించారు. ప్రకృతి వనం లో మొక్కలు వృక్షాలు గా మారడం పట్ల సంతృప్తిని వ్యక్తం చేశారు. |
22/10/2021 | 21/11/2021 | చూడు (541 KB) |