ముగించు

నస్రుల్లాబాద్ మండలం మైలారం గ్రామ శివారులోనిర్మించిన గోదాములను రాష్ట్ర శాసనసభపతి శ్రీ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు.

నస్రుల్లాబాద్ మండలం మైలారం గ్రామ శివారులోనిర్మించిన గోదాములను రాష్ట్ర శాసనసభపతి శ్రీ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు.
శీర్షిక వివరాలు ప్రారంభ తేది ముగింపు తేది దస్తావేజులు
నస్రుల్లాబాద్ మండలం మైలారం గ్రామ శివారులోనిర్మించిన గోదాములను రాష్ట్ర శాసనసభపతి శ్రీ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు.

రాష్ట్రంలో ముందుగా బాన్స్వాడ నియోజకవర్గంలో దాన్యం కొనుగోలు పూర్తి చేయడంవల్ల రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అయ్యాయని రాష్ట్ర శాసనసభపతి శ్రీ పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. నస్రుల్లాబాద్ మండలం మైలారం గ్రామ శివారులో13,400 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో నిర్మించిన గోదాములను శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు సంతోషంగా ఉండాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుబంధు పథకాన్ని ప్రారంభించారని తెలిపారు. ప్రాజెక్టులు నిర్మించి తెలంగాణ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేశారని చెప్పారు.

31/12/2021 30/01/2022 చూడు (548 KB)