ముగించు

నస్రుల్లాబాద్ మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్ స్టాండ్ వద్ద ఒక మహిళ స్పృహ కోల్పోయింది.

నస్రుల్లాబాద్ మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్ స్టాండ్ వద్ద ఒక మహిళ స్పృహ కోల్పోయింది.
శీర్షిక వివరాలు ప్రారంభ తేది ముగింపు తేది దస్తావేజులు
నస్రుల్లాబాద్ మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్ స్టాండ్ వద్ద ఒక మహిళ స్పృహ కోల్పోయింది.

నస్రుల్లాబాద్ మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ లో గురువారం తేదీ: 29.10.2020 నాడు ఒక మహిళా 30-35 సంవత్సరాలు మరియు 2 సంవత్సరాల పాపతో స్పృహ కోల్పోయి పడి పోవడంతో బాన్సువాడ ఆసుపత్రికి మరియు అక్కడ నుండి నిజామాబాద్ హాస్పిటల్ కు చికిత్స నిమిత్తం తరలించడం జరిగింది. పాపను నిజామాబాద్ లో ఉన్న శిశు గృహలో చేర్పించడం జరిగింది.కానీ తేదీ 03.11.2020 నాడు ఆ మహిళా చనిపోవడం జరిగింది.కావున పాపకు సంబందించిన వారు ఎవరైన ఉన్నచో నస్రుల్లాబాద్ పోలీస్ వారిని లేదా జిల్లా సంక్షేమ అధికారి మహిళ పిల్లల వికలాంగుల మరియు వయో వృద్ధుల శాఖ కామారెడ్డి వారిని సంప్రదించవల్సిందిగా కోరుతున్నారు.

29/10/2020 29/11/2020 చూడు (244 KB)