నిజాంసాగర్ ప్రాజెక్టు వద్ద ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారి పర్యటన కోసం కొనసాగుతున్న ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ పరిశీలించారు.
శీర్షిక | వివరాలు | ప్రారంభ తేది | ముగింపు తేది | దస్తావేజులు |
---|---|---|---|---|
నిజాంసాగర్ ప్రాజెక్టు వద్ద ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారి పర్యటన కోసం కొనసాగుతున్న ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. | నిజాంసాగర్ మండల కేంద్రం మంజీర పరివాహక ప్రాంతంలో నిర్మించనున్న నాగ మడుగు లిఫ్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ పనులకు శంకుస్థాపన చేసేందుకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారు రానున్నారు ఈ నేపథ్యంలో నిజాంసాగర్ ప్రాజెక్టు వద్ద కొనసాగుతున్న ఏర్పాట్ల పనులను గురువారం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ. శరత్ పరిశీలించారు. |
15/04/2021 | 15/05/2021 | చూడు (547 KB) |