ముగించు

నిజాంసాగర్ మండలం మహమ్మద్ నగర్లో గ్రామ పంచాయతీ భవనం, రైతు వేదిక , సహకార సంఘం అదనపు గదులకు ప్రారంభోత్సవం.

నిజాంసాగర్ మండలం మహమ్మద్ నగర్లో గ్రామ పంచాయతీ భవనం, రైతు వేదిక , సహకార సంఘం అదనపు గదులకు ప్రారంభోత్సవం.
శీర్షిక వివరాలు ప్రారంభ తేది ముగింపు తేది దస్తావేజులు
నిజాంసాగర్ మండలం మహమ్మద్ నగర్లో గ్రామ పంచాయతీ భవనం, రైతు వేదిక , సహకార సంఘం అదనపు గదులకు ప్రారంభోత్సవం.

నిజాంసాగర్ మండలం మహమ్మద్ నగర్ లో సోమవారం అనగా 22-02-2021 నాడు గ్రామ పంచాయతీ భవనం, రైతు వేదిక , సహకార సంఘం అదనపు గదులకు రాష్ట్ర రోడ్లు భవనాలు, గృహ నిర్మాణ, అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి గారు ప్రారంభోత్సవం చేశారు.కార్యక్రమంలో జుక్కల్ ఎమ్మెల్యే హనుమంత్ షిండే గారు , జిల్లా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి శోభారాజు గారు , ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

22/02/2021 21/03/2021 చూడు (555 KB)