నిజాంసాగర్ మండలం సుల్తాన్ నగర్ లో కొవిడ్ వ్యాక్సినేషన్ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ గారు పరిశీలించారు.
శీర్షిక | వివరాలు | ప్రారంభ తేది | ముగింపు తేది | దస్తావేజులు |
---|---|---|---|---|
నిజాంసాగర్ మండలం సుల్తాన్ నగర్ లో కొవిడ్ వ్యాక్సినేషన్ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ గారు పరిశీలించారు. | నిజాంసాగర్ మండలం సుల్తాన్ నగర్ లో కొవిడ్ వ్యాక్సినేషన్ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ జితేశ్ వి పాటిల్, ఐఏఎస్ గారు పరిశీలించారు.గ్రామంలో 100% పూర్తిచేయాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు. ఉపాధి హామీ వర్క్ ఫైళ్లను పరిశీలించారు. చేపట్టిన పనుల వద్ద బోర్డులు ఏర్పాటు చేయాలని ఎంపీడీవో కు సూచించారు. నిజాంసాగర్ ఎంపిడిఓ, తహసిల్దార్ కార్యాలయాలు సందర్శించారు. ధరణి ద్వారా చేపట్టిన రిజిస్ట్రేషన్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. |
24/09/2021 | 23/10/2021 | చూడు (432 KB) |