నేషనల్ టాలెంట్ సెర్చ్ ఎగ్జామినేషన్ (ఎన్.టి.ఎస్.ఇ)
శీర్షిక | వివరాలు | ప్రారంభ తేది | ముగింపు తేది | దస్తావేజులు |
---|---|---|---|---|
నేషనల్ టాలెంట్ సెర్చ్ ఎగ్జామినేషన్ (ఎన్.టి.ఎస్.ఇ) | నేషనల్ టాలెంట్ సెర్చ్ ఎగ్జామినేషన్ 1st లెవెల్ పరీక్ష తేదీ: 21.02.2021 నాడు నిర్వహించడం జరుగుతుందని తెలియపరచనైనది మరియు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులను తేదీ:15.12.2020 వరకు పొడగించడం జరిగింది.దరఖాస్తులను ప్రభుత్వ పరీక్షల సంచాలకుల కార్యాలపు వెబ్ సైట్ https://bse.telangana.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోగలరు. |
05/12/2020 | 15/12/2020 | చూడు (276 KB) |