నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్షిప్ (NMMS) పరీక్ష కొరకు ఆన్లైన్ లో దరఖాస్తులను స్వీకరణ – గురించి.
శీర్షిక | వివరాలు | ప్రారంభ తేది | ముగింపు తేది | దస్తావేజులు |
---|---|---|---|---|
నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్షిప్ (NMMS) పరీక్ష కొరకు ఆన్లైన్ లో దరఖాస్తులను స్వీకరణ – గురించి. | నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్షిప్ (NMMS)పరీక్ష కొరకు ఆన్లైన్ లో దరఖాస్తులను ప్రభుత్వ పరీక్షల సంచాలకుల కార్యాలయ వెబ్సైట్ https://bse.telangana.gov.in/ ద్వారా ఆహ్వానించబడుతున్నవి. పూర్తి వివరముల కోసం జిల్లా విద్యాశాఖ కార్యాలయం లో గాని, ప్రభుత్వ పరీక్షల సంచాలకుల కార్యాలయం హైదరాబాద్ లో గాని సంప్రదించగలరు. |
27/12/2021 | 17/01/2022 | చూడు (313 KB) |