ముగించు

నేషనల్ రూరల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో రూర్బన్ పథకంపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

నేషనల్ రూరల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో రూర్బన్ పథకంపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
శీర్షిక వివరాలు ప్రారంభ తేది ముగింపు తేది దస్తావేజులు
నేషనల్ రూరల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో రూర్బన్ పథకంపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

జుక్కల్ లో రూర్బన్ పథకం కింద రూ.6.45 కోట్ల రూపాయలతో పది ధాన్యం నిల్వ గోదాములను నిర్మించినట్లు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్   అన్నారు. నేషనల్ రూరల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో 17-11-2021 బుధవారం రోజున వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పది గోదాములలో 8150 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని నిల్వ చేసుకోవచ్చని తెలిపారు.14,296 మంది రైతుల ధాన్యం నిల్వ చేసుకునే విధంగా  గోదాముల నిర్మాణం పూర్తి చేశారని  పేర్కొన్నారు. జుక్కల్ మండలంలో రూ.5 కోట్లతో 30 పడకల ఆసుపత్రి నిర్మించినట్లు చెప్పారు.

17/11/2021 16/12/2021 చూడు (441 KB)