ముగించు

న్యూస్ పేపర్ పబ్లిషర్స్

న్యూస్ పేపర్ పబ్లిషర్స్
శీర్షిక వివరాలు ప్రారంభ తేది ముగింపు తేది దస్తావేజులు
న్యూస్ పేపర్ పబ్లిషర్స్

2019-20 సంవత్సరానికి సంబంధించి PRB Act. 1867, సెక్షన్ 19-D ప్రకారం న్యూస్ పేపర్ పబ్లిషర్స్ అందరూ తమ యొక్క వార్షిక నివేదికలు తప్పనిసరిగా http://rniefiling.gov.in/ లో నమోదు చేసుకోవడానికి ఆగష్టు,31 చివరి తేదీగా రిజిస్ట్రార్ ఆఫ్ న్యూస్ పేపర్ ఆఫ్ ఇండియా (RNI), భారత ప్రభుత్వం ప్రకటించడం జరిగిందని జిల్లా కలెక్టర్ నేడొక ప్రకటనలోతెలిపారు.

23/07/2020 31/08/2020 చూడు (263 KB)