ముగించు

పంటల నమోదు మరియు రైతు భీమా నమోదు.

పంటల నమోదు మరియు రైతు భీమా నమోదు.
శీర్షిక వివరాలు ప్రారంభ తేది ముగింపు తేది దస్తావేజులు
పంటల నమోదు మరియు రైతు భీమా నమోదు.

పంటల నమోదు , రైతు భీమా నమోదులో ఎలాంటి అలసత్వం ప్రదర్శించినా చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టరు డాక్టర్ ఎ.శరత్, ఐ.ఏ.ఎస్ గారు వ్యవసాయ అధికారులను హెచ్చరించారు.పంటల నమోదు , రైతు భీమా, రైతు వేదికలు , రైతు కళ్లాలపై వ్యవసాయ అసిస్టెంట్ డైరెక్టరు , అగ్రికల్చర్ ఆఫీసర్లు, వ్యవసాయ విస్తరణ అధికారుల తో జిల్లా కలెక్టరు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

 

29/01/2021 28/02/2021 చూడు (396 KB)