ముగించు

పట్టణ డిగ్రీ కాలేజీ భూమి సర్వే.

పట్టణ డిగ్రీ కాలేజీ భూమి సర్వే.
శీర్షిక వివరాలు ప్రారంభ తేది ముగింపు తేది దస్తావేజులు
పట్టణ డిగ్రీ కాలేజీ భూమి సర్వే.

కామారెడ్డి పట్టణ డిగ్రీ కాలేజీ భూమి సర్వే నిమిత్తము టీమును నియమిస్తూ జిల్లా కలెక్టరు డాక్టర్ ఏ.శరత్,ఐ.ఏ.ఎస్ గారు ఆదేశించారు. గురువారం నాడు ఆర్డిఓ కార్యాలయంలో ప్రభుత్వ డిగ్రీ కాలేజీ భూముల సర్వే జరుగుతున్న తీరును జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్, ఐ.ఏ.ఎస్ గారు అధికారులతో సమీక్షించారు.

07/01/2021 07/02/2021 చూడు (288 KB)