ముగించు

పట్టణ ప్రగతి హరితహారం కార్యక్రమం.

పట్టణ ప్రగతి హరితహారం కార్యక్రమం.
శీర్షిక వివరాలు ప్రారంభ తేది ముగింపు తేది దస్తావేజులు
పట్టణ ప్రగతి హరితహారం కార్యక్రమం.

పట్టణ ప్రగతి హరితహారం కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి 6 మొక్కల చొప్పున మున్సిపల్ అధికారులు పంపిణీ చేశారని, వాటిని ప్రజలు నాటుకొని సంరక్షణ చేస్తే పట్టణాలు నందన వనాలు గా మారుతాయని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్, ఐ.ఎ.ఎస్ గారు అన్నారు.

10/07/2021 09/08/2021 చూడు (549 KB)