పట్టాదారు పాస్ పుస్తకాలను అక్రమంగా జారీ చేయడం.
శీర్షిక | వివరాలు | ప్రారంభ తేది | ముగింపు తేది | దస్తావేజులు |
---|---|---|---|---|
పట్టాదారు పాస్ పుస్తకాలను అక్రమంగా జారీ చేయడం. | ప్రభుత్వ భూమిని అక్రమంగా పట్టాదారు పాస్ బుక్ లు జారీ చేసిన రాజంపేట తహశీలుదారు కె. మోతీసింగ్ ను సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టరు డాక్టర్ ఏ.శరత్, ఐ.ఏ.ఎస్ గారు నేడు ఆదేశాలు జారీ చేసారు. |
07/01/2021 | 07/02/2021 | చూడు (89 KB) |