ముగించు

పత్తి కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై జిల్లా కలెక్టర్ గారు సమీక్ష సమావేశం నిర్వహించారు.

పత్తి కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై జిల్లా కలెక్టర్ గారు సమీక్ష సమావేశం నిర్వహించారు.
శీర్షిక వివరాలు ప్రారంభ తేది ముగింపు తేది దస్తావేజులు
పత్తి కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై జిల్లా కలెక్టర్ గారు సమీక్ష సమావేశం నిర్వహించారు.

నాణ్యత ప్రమాణాలు పాటించి సిసిఐ కొనుగోలు కేంద్రానికి రైతులు పత్తిని తీసుక వెళ్లి గిట్టుబాటు ధర పొందాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో సోమవారం పత్తి కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై సమీక్ష సమావేశం నిర్వహించారు. మధునూర్లో 9 జిన్నింగ్ మిల్లులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వ్యవసాయ శాఖ విస్తీర్ణా అధికారుల వద్ద అనుమతి పత్రాలు పొంది పత్తిని రైతులు మిల్లులకు తరలించాలని కోరారు.ఈ సందర్భంగా మద్దతు ధర గోడ ప్రతులను ఆవిష్కరించారు.

11/10/2021 31/10/2021 చూడు (550 KB)