పల్లె ప్రగతి, పట్టణ ప్రగతిపై జిల్లా కలెక్టర్ గారు అధికారులతో సమీక్షించారు.
శీర్షిక | వివరాలు | ప్రారంభ తేది | ముగింపు తేది | దస్తావేజులు |
---|---|---|---|---|
పల్లె ప్రగతి, పట్టణ ప్రగతిపై జిల్లా కలెక్టర్ గారు అధికారులతో సమీక్షించారు. | గ్రామాల్లోని కంపోస్టు షెడ్లు, వైకుంఠ ధామాల చుట్టూ హరిత కంచెలను ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్, ఐఎఎస్ గారు ఆదేశించారు. |
14/06/2021 | 30/06/2021 | చూడు (563 KB) |