ముగించు

పల్లె ప్రగతి పనులపై జిల్లా కలెక్టర్ గారు సమీక్ష నిర్వహించారు.

పల్లె ప్రగతి పనులపై జిల్లా కలెక్టర్ గారు సమీక్ష నిర్వహించారు.
శీర్షిక వివరాలు ప్రారంభ తేది ముగింపు తేది దస్తావేజులు
పల్లె ప్రగతి పనులపై జిల్లా కలెక్టర్ గారు సమీక్ష నిర్వహించారు.

ప్రధాన రోడ్డుకిరువైపులా ఎక్కువ వరుసలలో మొక్కలు నాటాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్, ఐఏఎస్ గారు అన్నారు.సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో పల్లె ప్రగతి పనులపై సమీక్ష నిర్వహించారు. ఆగస్టు 10 లోగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

27/07/2021 26/08/2021 చూడు (553 KB)