ముగించు

పల్స్ పోలియో దినోత్సవం.

పల్స్ పోలియో దినోత్సవం.
శీర్షిక వివరాలు ప్రారంభ తేది ముగింపు తేది దస్తావేజులు
పల్స్ పోలియో దినోత్సవం.

ఈ రోజు అనగా 31-01-2021 పల్స్ పోలియో దినోత్సవం సందర్భంగా జిల్లాలో 99.77 శాతం పోలియో చుక్కల మందు వేయడం జరిగిందని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పి.చంద్రశేఖర్ గారు ఒక ప్రకటనలో తెలిపారు.

31/01/2021 28/02/2021 చూడు (643 KB)