ముగించు

పశు వైద్యులు, సిబ్బందితో పశుసంవర్ధక శాఖ కార్యక్రమాలపై జిల్లా కలెక్టర్ గారు సమీక్ష నిర్వహించారు.

పశు వైద్యులు, సిబ్బందితో పశుసంవర్ధక శాఖ కార్యక్రమాలపై జిల్లా కలెక్టర్ గారు సమీక్ష నిర్వహించారు.
శీర్షిక వివరాలు ప్రారంభ తేది ముగింపు తేది దస్తావేజులు
పశు వైద్యులు, సిబ్బందితో పశుసంవర్ధక శాఖ కార్యక్రమాలపై జిల్లా కలెక్టర్ గారు సమీక్ష నిర్వహించారు.

గేదెలకు టీకాలు ఇచ్చిన వివరాలు ఆన్లైన్లో ఈనెల 26 లోగా  నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ శ్రీ జితేష్ వి పాటిల్ గారు అన్నారు. రైతులు పశుగ్రాసాలు పెంచే విధంగా  వైద్యులు అవగాహన కల్పించాలని సూచించారు. మేలుజాతి పశు సంతతి ని పెంపొందించుకుంటే పాల దిగుబడి పెరిగే వీలుంటుందని పేర్కొన్నారు. శ్రీ నిధి ద్వారా మహిళలు గేదెల పెంపకానికి రుణాలు పొందవచ్చని చెప్పారు.

23/12/2021 26/12/2021 చూడు (545 KB)