ముగించు

పాజిటివ్ కేసులు ఎక్కువ ఉన్న గ్రామాలు, ప్రాంతాలలో కట్టడి చర్యలు పకడ్బందీగా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ జిల్లా కలెక్టర్లు, జిల్లా పోలీసు సూపరింటెండెంట్లకు సూచించారు.

పాజిటివ్ కేసులు ఎక్కువ ఉన్న గ్రామాలు, ప్రాంతాలలో కట్టడి చర్యలు పకడ్బందీగా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ జిల్లా కలెక్టర్లు, జిల్లా పోలీసు సూపరింటెండెంట్లకు సూచించారు.
శీర్షిక వివరాలు ప్రారంభ తేది ముగింపు తేది దస్తావేజులు
పాజిటివ్ కేసులు ఎక్కువ ఉన్న గ్రామాలు, ప్రాంతాలలో కట్టడి చర్యలు పకడ్బందీగా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ జిల్లా కలెక్టర్లు, జిల్లా పోలీసు సూపరింటెండెంట్లకు సూచించారు.

పాజిటివ్ కేసులు ఎక్కువ ఉన్న గ్రామాలు, ప్రాంతాలలో కట్టడి చర్యలు  పకడ్బందీగా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ జిల్లా కలెక్టర్లు, జిల్లా పోలీసు సూపరింటెండెంట్ లకు సూచించారు.  గురువారంనాడు ఆయన రాష్ట్ర డిజిపి ఎం.మహేందర్ రెడ్డి, రాష్ట్ర మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్,  రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సెక్రెటరీ రిజ్వీ , రాష్ట్ర గ్రామీణ అభివృద్ధి శాఖ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా లతో కలిసి జిల్లా కలెక్టర్లు,  జిల్లా పోలీసు సూపరింటెండెంట్లు, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, జిల్లా పంచాయతీ అధికారులతో సెల్ కాన్ఫరెన్స్ ద్వారా జిల్లాల వారీగా కోవిద్ కేసుల నియంత్రణ, లాక్ డౌన్ అమలుపై సమీక్షించారు.

03/06/2021 30/06/2021 చూడు (451 KB)