ముగించు

పాఠశాలల్లో చెడిపోయిన బియ్యం కోసం బహిరంగ వేలం.

పాఠశాలల్లో చెడిపోయిన బియ్యం కోసం బహిరంగ వేలం.
శీర్షిక వివరాలు ప్రారంభ తేది ముగింపు తేది దస్తావేజులు
పాఠశాలల్లో చెడిపోయిన బియ్యం కోసం బహిరంగ వేలం.

స్కూల్స్ లలో / హాస్టల్స్ / రెసిడెన్షియల్ స్కూల్స్ మరియు గురుకులాలలో నిల్వ ఉన్న బియ్యం పూర్తిగా చెడిపోయినవి, వీటిని కొనుగోలు చేయుటకు ఆసక్తి గల వారు (లైసెన్సుడ్ హోల్డర్స్) బహిరంగ వెలం అదనపు కలెక్టర్ పౌర సరఫరాలు గారి సమక్షంలో తేదీ: 02-03-2021 @ 12:00 Noon జరుపబడును.

సంబందిత అదనపు సమాచారం కోసం జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయం c/o కలెక్టర్ కార్యాలయం 7995087612 నెంబర్ నందు సంప్రదించగలరు.

19/02/2021 02/03/2021 చూడు (299 KB)