ముగించు

పిహెచ్‌సి, సిహెచ్‌సి సెంటర్ వైద్య అధికారులతో సెల్ కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్ గారు సమీక్షించారు.

పిహెచ్‌సి, సిహెచ్‌సి సెంటర్ వైద్య అధికారులతో సెల్ కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్ గారు సమీక్షించారు.
శీర్షిక వివరాలు ప్రారంభ తేది ముగింపు తేది దస్తావేజులు
పిహెచ్‌సి, సిహెచ్‌సి సెంటర్ వైద్య అధికారులతో సెల్ కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్ గారు సమీక్షించారు.

జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్, ఐ.ఎ.ఎస్ గారు ఆదివారం నాడు సెల్ కాన్ఫరెన్స్ ద్వారా PHC, CHC కేంద్రాల వైద్యాధికారులు, కోవిడ్ పరీక్షలు, వాక్సినేషన్ ప్రక్రియను ఆరోగ్య కేంద్రాల వారీగా సమీక్షించారు. 45 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి వాక్సినేషన్ అందేలా చర్యలు తీసుకోవాలని, క్షేత్రస్థాయిలో సబ్ సెంటర్ వరకు వ్యాక్సినేషన్ పాయింట్లు పెంచుకోవాలని, రోజు వారి టార్గెట్ సాధించాలని, సూచించారు.

11/04/2021 30/04/2021 చూడు (412 KB)