ముగించు

పి.ఎఫ్, ఇ ఎస్ ఐ మరియు ఇన్కమ్ టాక్స్ చెల్లించని కార్మికులకు ఈ-శ్రమ్ కార్డు.

పి.ఎఫ్, ఇ ఎస్ ఐ మరియు ఇన్కమ్ టాక్స్ చెల్లించని కార్మికులకు ఈ-శ్రమ్ కార్డు.
శీర్షిక వివరాలు ప్రారంభ తేది ముగింపు తేది దస్తావేజులు
పి.ఎఫ్, ఇ ఎస్ ఐ మరియు ఇన్కమ్ టాక్స్ చెల్లించని కార్మికులకు ఈ-శ్రమ్ కార్డు.

18-59 మధ్య వయస్సు గల పి.ఎఫ్, ఇ ఎస్ ఐ మరియు ఇన్కమ్ టాక్స్ చెల్లించని అసంఘటిత  కార్మికులకు ఇ-శ్రమ్ కార్డు పోర్టల్ లో లేదా సాధారణ సేవా కేంద్రాలలో www.eshram.gov.in వెబ్‌సైట్‌లో ఆధార్ మరియూ ఫోన్ నంబర్‌తో ఉచితంగా నమోదు చేసుకొని 12 నంబర్లు గల ఈ-శ్రామ్ కార్డు పొందగలరు అని యం .సురేంద్ర కుమార్ అసిస్టెంట్ లేబర్ కమిషనర్, కామారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు

05/09/2021 31/10/2021 చూడు (316 KB)