ముగించు

పెండింగ్‌లో ఉన్న భూ సమస్యల ఫిర్యాదులపై జిల్లా కలెక్టర్ గారు సమీక్షించారు.

పెండింగ్‌లో ఉన్న భూ సమస్యల ఫిర్యాదులపై జిల్లా కలెక్టర్ గారు సమీక్షించారు.
శీర్షిక వివరాలు ప్రారంభ తేది ముగింపు తేది దస్తావేజులు
పెండింగ్‌లో ఉన్న భూ సమస్యల ఫిర్యాదులపై జిల్లా కలెక్టర్ గారు సమీక్షించారు.

పెండింగ్ భూ సమస్యల ఫిర్యాదులు సోమవారం లోగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్, ఐఎఎస్ గారు తహసీల్దార్లను ఆదేశించారు. శనివారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తహశీల్దార్లతో మండలాల వారీగా ఫిర్యాదులను సమీక్షించారు.

05/06/2021 30/06/2021 చూడు (544 KB)