ముగించు

పెద్దమల్లారెడ్డి పల్లెప్రకృతి వనాన్ని జిల్లా కలెక్టరు డాక్టర్ ఏ శరత్, ఐఎఎస్ గారు పరిశీలించారు.

శీర్షిక వివరాలు ప్రారంభ తేది ముగింపు తేది దస్తావేజులు
పెద్దమల్లారెడ్డి పల్లెప్రకృతి వనాన్ని జిల్లా కలెక్టరు డాక్టర్ ఏ శరత్, ఐఎఎస్ గారు పరిశీలించారు.

పల్లె ప్రగతి, వైకుంతధామం, అవెన్యూ ప్లాంటేషన్ మొదలైన వాటిపై ఎప్పటికప్పుడు పురోగతి నివేదికలను సమర్పించాలని మండల అధికారులు మరియు ప్రత్యేక అధికారులకు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ శరత్, ఐఎఎస్ గారు ఆదేశించారు.

09/12/2020 09/01/2021 చూడు (317 KB)