ముగించు

పెద్ద కొడప్గల్ మద్యం దుకాణానికి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆధ్వర్యంలో లక్కీ డ్రా తీశారు.

పెద్ద కొడప్గల్ మద్యం దుకాణానికి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆధ్వర్యంలో లక్కీ డ్రా తీశారు.
శీర్షిక వివరాలు ప్రారంభ తేది ముగింపు తేది దస్తావేజులు
పెద్ద కొడప్గల్ మద్యం దుకాణానికి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆధ్వర్యంలో లక్కీ డ్రా తీశారు.

లక్కీడ్రా ద్వారా పెద్ద కొడప్గల్ మద్యం దుకాణానికి విజేతగా దుర్గాప్రసాద్ నిలిచారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో 30-11-2021 మంగళవారం రోజున జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆధ్వర్యంలో లక్కీ డ్రా తీశారు. 33 మంది మద్యం దుకాణానికి దరఖాస్తులు చేసుకున్నారు. వారి సమక్షంలో లక్కీ డ్రా ను జిల్లా కలెక్టర్ తీయగా మద్యం షాపు దుర్గా ప్రసాద్ కు దక్కింది.

30/11/2021 30/12/2021 చూడు (431 KB)