ముగించు

పోటీ పరీక్షలకు సిద్ధం కావడానికి గిరిజన అభ్యర్థులకు ఉచిత కోచింగ్.

పోటీ పరీక్షలకు సిద్ధం కావడానికి గిరిజన అభ్యర్థులకు ఉచిత కోచింగ్.
శీర్షిక వివరాలు ప్రారంభ తేది ముగింపు తేది దస్తావేజులు
పోటీ పరీక్షలకు సిద్ధం కావడానికి గిరిజన అభ్యర్థులకు ఉచిత కోచింగ్.

గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని గిరిజన నిరుద్యోగులకు పోలీస్ కానిస్టేబుల్ / సబ్ ఇన్స్పెక్టర్, ఉపాధ్యాయ మరియు గ్రూప్స్ తదితర నియమకాల పోటీ పరీక్షలలో పాల్గొనుటకు గాను మరియు వాటికి సంసిద్ధం చేసేందుకు గాను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 26 సెంటర్ లలో 3550 మంది గిరిజన అభ్యర్థులకు ఉచితంగా కోచింగ్ ఇవ్వడానికి గాను ప్రభుత్వం నిర్ణయించినది. ఇట్టి కోచింగ్ పొందుటకు గాను ఆసక్తి గల అభ్యర్థులు వెబ్ పోర్టల్ https://studycircle.cgg.gov.in/ నందు తమ యొక్క పూర్తి వివరాలను నమోదు చేసుకోవలసి ఉంటుంది.ఇట్టి ఆన్లైన్ లో నమోదు కొరకు తేదీ: 10-02-2021 నుండి 15-02-2021 వరకు గడువు పొడగించబడినది.

11/02/2021 15/02/2021 చూడు (354 KB)