ముగించు

పోలియో ఆదివారము సన్నాహక శిక్షణ కార్యక్రమము.

పోలియో ఆదివారము సన్నాహక శిక్షణ కార్యక్రమము.
శీర్షిక వివరాలు ప్రారంభ తేది ముగింపు తేది దస్తావేజులు
పోలియో ఆదివారము సన్నాహక శిక్షణ కార్యక్రమము.

నేడు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా. పి. చంద్రశేఖర్ గారు జనహిత సమావేశ మందిరములో పోలియో ఆదివారము సన్నాహక శిక్షణ కార్యక్రమమును ప్రారంబించారు.ఈ సందర్బంగా మాట్లాడుతూ వచ్చే నెల 17-01-2021 పోలియో ఆదివారము రోజున 0-5 సంవత్సరాల పిల్లలందరికి పోలియో చుక్కలు వేయుటకు పటిష్ట ప్రణాళిక రూపొందించాలని వైద్యాధికారులకు ఆదేశించారు.

30/12/2020 17/01/2021 చూడు (335 KB)