ముగించు

ప్రజావాణిలో స్వీకరించిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని జిల్లా అధికారులను ఆదేశించారు.

శీర్షిక వివరాలు ప్రారంభ తేది ముగింపు తేది దస్తావేజులు
ప్రజావాణిలో స్వీకరించిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని జిల్లా అధికారులను ఆదేశించారు.

సోమవారం అనగా 15-02-2021 నాడు కలెక్టరేటులోని జనహిత భవన్లో జిల్లా కలెక్టరు డాక్టర్ ఎ.శరత్, ఐ.ఏ.ఎస్ గారు 72 ప్రజావాణి దరఖాస్తులను స్వీకరించారు.ప్రజావాణిలో స్వీకరించిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని జిల్లా అధికారులను ఆదేశించారు.

15/02/2021 28/02/2021 చూడు (278 KB)