ముగించు

ప్రజా సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు పారదర్శకంగా అందించే భాద్యత అధికారులదని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్, ఐ.ఎ.ఎస్ గారు అన్నారు.

శీర్షిక వివరాలు ప్రారంభ తేది ముగింపు తేది దస్తావేజులు
ప్రజా సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు పారదర్శకంగా అందించే భాద్యత అధికారులదని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్, ఐ.ఎ.ఎస్ గారు అన్నారు.

మద్నూర్ మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో నిర్వహించిన మండల స్థాయి అధికారుల కన్వర్జెన్సీ సమావేశంలో బ్యాంకు లింకేజీ ఋణాలు, పంట ఋణాలు, రైతు బంధు, రైతు భీమా, లేబర్ టర్నవుట్, మొక్కల సంరక్షణ, కంపోస్ట్ షెడ్స్, వైకుంఠ ధామాలు, మిషన్ భగీరథ, కోవిద్ నివారణ చర్యలు, తదితర పథకాల ప్రగతిపై జిల్లా కలెక్టర్ గారు అధికారులతో  సమీక్షించారు.

19/03/2021 31/03/2021 చూడు (395 KB)