ముగించు

“ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన” అనే పథకం కామారెడ్డి జిల్లా నందు అమలుచేయడం జరుగుతున్నది.

“ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన” అనే పథకం కామారెడ్డి జిల్లా నందు అమలుచేయడం జరుగుతున్నది.
శీర్షిక వివరాలు ప్రారంభ తేది ముగింపు తేది దస్తావేజులు
“ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన” అనే పథకం కామారెడ్డి జిల్లా నందు అమలుచేయడం జరుగుతున్నది.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా మత్స్యకారుల ఆర్ధిక సంక్షేమం , వారి ఉత్పత్తులను గణనీయంగా పెంచడమే లక్ష్యంగా “ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన” అనే పథకం కామారెడ్డి జిల్లా నందు అమలుచేయడం జరుగుతున్నది. పథకం కార్యాచరణ నియమ నిబంధనల అనుసారం పూర్తి చేయబడును. పథకం పూర్తి అయిన పిదప అమలు చేసిన ప్రకారం ప్రభుత్వం ఆర్ధికసహాయం లబ్దిదారుణకు అందించబడును.

10/02/2021 10/03/2021 చూడు (301 KB)