ముగించు

ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకలు

ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకలు
శీర్షిక వివరాలు ప్రారంభ తేది ముగింపు తేది దస్తావేజులు
ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకలు

కలెక్టర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్ కామారెడ్డి వారి ఆదేశాల అనుసరించి జిల్లా యువజన మరియు క్రీడా అధికారి కామారెడ్డి వారి ఆధ్వర్యంలో ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకలు సందర్బంగా తేదీ 27-09-2021 ఉదయం 9.00 గంటలకు ఇంటర్మీడియట్ (ప్రథమ , ద్వితియ ) విద్యార్థిని విద్యార్థులకు ” పర్యాటకం సమ్మిళిత వృద్ధి కోసం ” అనే థీమ్ అంశముగా వ్యాస రచన , వాక్చాతుర్యం మరియు పెయింటింగ్ తదితర విభాగాలలో ప్రతిభ పాటవ పోటీలను ప్రభుత్వ జూనియర్ కళాశాల కామారెడ్డి పట్టణం ప్రాంగణంలో నిర్వహించారు. పోటీలో ప్రథమ, ద్వితీయ విజేతలకు జిల్లా కలెక్టర్ బహుమతులు అందజేశారు.

27/09/2021 27/10/2021 చూడు (297 KB)