ముగించు

ప్రభుత్వం దివ్యాంగులకు ఉచితంగా అందించే ఉపకరణాలు, పరికరాలకు సంబంధించి.

ప్రభుత్వం దివ్యాంగులకు ఉచితంగా అందించే ఉపకరణాలు, పరికరాలకు సంబంధించి.
శీర్షిక వివరాలు ప్రారంభ తేది ముగింపు తేది దస్తావేజులు
ప్రభుత్వం దివ్యాంగులకు ఉచితంగా అందించే ఉపకరణాలు, పరికరాలకు సంబంధించి.

అర్హులైన వికలాంగులు ప్రభుత్వం ఉచితంగా అందించే సాధనాలు, పరికరాల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఇట్టి దరఖాస్తుల గడువును 15-02-2021 వరకు పొడగించడం జరిగింది అని జిల్లా సంక్షేమ అధికారి గారు తెలిపారు.

ఏమైనా సందేహాలుంటే హెల్ప్ లైన్ నంబర్: 18005728980 కు కాల్ చేసి నివృత్తి చేస్కోగలరు.

08/02/2021 15/02/2021 చూడు (253 KB)