ముగించు

ప్రభుత్వ విప్పు గంప గోవర్ధన్ తన స్వగృహం వద్ద దివ్యాంగులకు నాలుగు చక్రాల మోటార్ సైకిళ్లను పంపిణీ చేశారు.

ప్రభుత్వ విప్పు గంప గోవర్ధన్ తన స్వగృహం వద్ద దివ్యాంగులకు నాలుగు చక్రాల మోటార్ సైకిళ్లను పంపిణీ చేశారు.
శీర్షిక వివరాలు ప్రారంభ తేది ముగింపు తేది దస్తావేజులు
ప్రభుత్వ విప్పు గంప గోవర్ధన్ తన స్వగృహం వద్ద దివ్యాంగులకు నాలుగు చక్రాల మోటార్ సైకిళ్లను పంపిణీ చేశారు.

దివ్యాంగులకు ప్రభుత్వం అండగా ఉంటుందని ప్రభుత్వ విప్పు గంప గోవర్ధన్ అన్నారు. గురువారం  తన స్వగృహం వద్ద దివ్యాంగులకు నాలుగు చక్రాల మోటార్ సైకిళ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు దివ్యాంగుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పారు. దివ్యాంగులు ధైర్యంతో ముందుకు సాగాలని సూచించారు. రూ.4.64 లక్షల విలువైన పరికరాలను లబ్ధిదారులకు అందజేశారు. నాలుగు 4 చక్రాల మోటార్ సైకిలు, 1 బ్యాటరీ వీల్ చైర్, స్మార్ట్ ఫోన్, ల్యాప్ టాప్ పంపిణీ చేశారు. 

30/12/2021 29/01/2022 చూడు (437 KB)