ప్రయివేటు స్కూల్స్ ఉపాధ్యాయులకు , బోధనేతర సిబ్బందికి ఆర్ధిక సహాయం మీద సమీక్షా .
శీర్షిక | వివరాలు | ప్రారంభ తేది | ముగింపు తేది | దస్తావేజులు |
---|---|---|---|---|
ప్రయివేటు స్కూల్స్ ఉపాధ్యాయులకు , బోధనేతర సిబ్బందికి ఆర్ధిక సహాయం మీద సమీక్షా . | స్కూల్స్ తిరిగి తెరిచే వరకు ప్రయివేటు స్కూల్స్ ఉపాధ్యాయులకు , బోధనేతర సిబ్బందికి ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర ఉన్నత విద్యా శాఖ మంత్రి శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు అన్నారు. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ గారు మాట్లాడుతూ , పౌర సరఫరాల అధికారులు ఉపాధ్యాయులు బోధనేతర సిబ్బందికి బియ్యం పంపిణీ విధానాన్ని రేషన్ షాపుల ద్వారా పర్యవేక్షించాలని , సన్న బియ్యాన్ని సరఫరా చేయాలనీ తెలిపారు. |
09/04/2021 | 30/04/2021 | చూడు (392 KB) |