ముగించు

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వారీగా వైద్యాధికారులతో వ్యాక్సినేషన్ పై జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సమీక్ష నిర్వహించారు.

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వారీగా వైద్యాధికారులతో వ్యాక్సినేషన్ పై జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సమీక్ష నిర్వహించారు.
శీర్షిక వివరాలు ప్రారంభ తేది ముగింపు తేది దస్తావేజులు
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వారీగా వైద్యాధికారులతో వ్యాక్సినేషన్ పై జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సమీక్ష నిర్వహించారు.

అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో వ్యాక్సినేషన్ నిర్దేశించిన లక్ష్యాన్ని 15 రోజుల్లో పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో గురువారం వైద్యాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. పట్టణాల్లో రేషన్ షాపుల వద్ద కు ఉదయం పూట ఆరోగ్య కార్యకర్తలు వెళ్లి వ్యాక్సినేషన్ తీసుకొని వారిని డీలర్ల  సహకారంతో గుర్తించి వ్యాక్సినేషన్ చేయాలని సూచించారు.

02/12/2021 31/12/2021 చూడు (546 KB)