ప్లేస్మెంట్ ఓరియెంటెడ్ స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రాం ను పేరుపొందిన సంస్థల ద్వారా అందించుటకు అర్హత గల వికలాంగుల అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు.
శీర్షిక | వివరాలు | ప్రారంభ తేది | ముగింపు తేది | దస్తావేజులు |
---|---|---|---|---|
ప్లేస్మెంట్ ఓరియెంటెడ్ స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రాం ను పేరుపొందిన సంస్థల ద్వారా అందించుటకు అర్హత గల వికలాంగుల అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు. | వికలాంగులు మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ , తెలంగాణ ప్రభుత్వం వారు శిక్షణ కోర్సుల క్రింద ప్లేస్మెంట్ ఓరియెంటెడ్ స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రాం ను పేరుపొందిన సంస్థల ద్వారా అందించుటకు అర్హత గల వికలాంగుల అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు. దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ 31-08-2021 వరకు పొడిగించబడింది. కోర్సు వివరాలు , దరఖాస్తు ఫారం అర్హత ప్రమాణాలు మొదలుగునవి వెబ్ సైట్ www.wdsc.telangana.gov.in పై లభిస్తాయి |
19/08/2021 | 31/08/2021 | చూడు (293 KB) |