ముగించు

ఫారెస్ట్ రిజువనేషన్ కార్యక్రమంపై యాక్షన్ ప్లాన్ ను అటవీ శాఖ అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.

శీర్షిక వివరాలు ప్రారంభ తేది ముగింపు తేది దస్తావేజులు
ఫారెస్ట్ రిజువనేషన్ కార్యక్రమంపై యాక్షన్ ప్లాన్ ను అటవీ శాఖ అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.

అటవీ భూములు అన్యాక్రాంతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని,  అటవీ భూములలో బ్లాక్ ల వారీగా ఉటచెరువులు, చెక్ డ్యాముల, కంటూరు కందకాల నిర్మాణానికి స్థలాలను గుర్తించాలని, అటవీ రిజువనేషన్ పునరుద్ధరణ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వర్తించాలని జిల్లా కలెక్టర్ జితేశ్ వి.పాటిల్ అన్నారు.

14/09/2021 13/10/2021 చూడు (556 KB)