ఫ్రెష్ మరియు రెన్యువల్ ఉపకారవేతనములు.
శీర్షిక | వివరాలు | ప్రారంభ తేది | ముగింపు తేది | దస్తావేజులు |
---|---|---|---|---|
ఫ్రెష్ మరియు రెన్యువల్ ఉపకారవేతనములు. | ఇందు మూలముగా తెలియచేయునది ఏమనగా 2020-21 విద్యా సంవత్సరమునకు జిల్లాలోని అన్ని ప్రభుత్వ /ఎయిడెడ్ /ప్రైవేట్ కళాశాలలో చదువుచున్న అర్హులైన యస్సీ , యస్టీ , బీసీ , ఇబిసి , మైనారిటీ మరియు డిస్ఎబెల్డ్ విద్యార్థిని విద్యార్థులు ఫ్రెష్ మరియు రెన్యువల్ ఉపకారవేతనముల కొరకు మరియు ప్రభుత్వ / ఎయిడెడ్ పాఠశాలలలో 5వ తరగతి నుండి 10వ తరగతి వరకు చదివే షెడ్యూల్డ్ కులాల విద్యార్థిని విద్యార్థులు ఫ్రెష్ మరియు రెన్యువల్ ఉపకారవేతనముల కొరకు http://telanganaepass.cgg.gov.in అను వెబ్ సైట్ నందు ఆన్ లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకొనుటకు గడువు తేదీని 15-02-2021 వరకు పొడగించనైనది. |
07/01/2021 | 15/02/2021 | చూడు (284 KB) |