ముగించు

ఫ్రెష్ మరియు రెన్యువల్ ఉపకారవేతనములు.

ఫ్రెష్ మరియు రెన్యువల్ ఉపకారవేతనములు.
శీర్షిక వివరాలు ప్రారంభ తేది ముగింపు తేది దస్తావేజులు
ఫ్రెష్ మరియు రెన్యువల్ ఉపకారవేతనములు.

ఇందు మూలముగా తెలియచేయునది ఏమనగా 2020-21 విద్యా సంవత్సరమునకు జిల్లాలోని అన్ని ప్రభుత్వ /ఎయిడెడ్ /ప్రైవేట్ కళాశాలలో చదువుచున్న అర్హులైన యస్సీ , యస్టీ , బీసీ , ఇబిసి , మైనారిటీ మరియు డిస్ఎబెల్డ్ విద్యార్థిని విద్యార్థులు ఫ్రెష్ మరియు రెన్యువల్ ఉపకారవేతనముల కొరకు https://telanganaepass.cgg.gov.in అను వెబ్ సైట్ నందు ఆన్ లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకొనుటకు గడువు తేదీని 21-09-2021 వరకు పొడగించనైనది.

15/09/2021 21/09/2021 చూడు (258 KB)