ముగించు

బాన్సువాడ ఆర్టిఓ ఆఫీస్ లో కరొణాపై జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.

బాన్సువాడ ఆర్టిఓ ఆఫీస్ లో కరొణాపై జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.
శీర్షిక వివరాలు ప్రారంభ తేది ముగింపు తేది దస్తావేజులు
బాన్సువాడ ఆర్టిఓ ఆఫీస్ లో కరొణాపై జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.

పిట్లంలో 2, బిచ్కుందలో ఒకటి చొప్పున వైద్యుడి పోస్టులు ఖాళీగా ఉన్నాయని, అర్హత గల వారు దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ తెలిపారు. బాన్స్వాడ లో శనివారం వైద్యశాఖ పై సమీక్ష నిర్వహించారు. . ఎంబీబీఎస్ పూర్తి చేసినవారు బాన్సువాడ ఆర్డీవో కార్యాలయంలో, లేదా కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

27/03/2021 26/04/2021 చూడు (437 KB)