ముగించు

బాన్సువాడ పట్టణంలోని ఇస్లాంపుర, బీసీ కాలనిలో కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియను జిల్లా కలెక్టర్ పరిశీలించారు.

బాన్సువాడ పట్టణంలోని ఇస్లాంపుర, బీసీ కాలనిలో కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియను జిల్లా కలెక్టర్ పరిశీలించారు.
శీర్షిక వివరాలు ప్రారంభ తేది ముగింపు తేది దస్తావేజులు
బాన్సువాడ పట్టణంలోని ఇస్లాంపుర, బీసీ కాలనిలో కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియను జిల్లా కలెక్టర్ పరిశీలించారు.

బాన్సువాడ పట్టణంలోని ఇస్లాంపుర, బీసీ కాలనిలో వైద్య శాఖ ఆధ్వర్యంలో కొవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని వైద్య సిబ్బంది 12-10-2021 మంగళవారం రోజున ఇంటింటికి తిరిగి వ్యాక్సినేషన్ చేశారు. వ్యాక్సినేషన్ వేయించుకొని వారింటికి వెళ్లి కలెక్టర్ వారితో చర్చించి వ్యాక్సినేషన్ వేయించుకునే విధంగా అవగాహన కల్పించారు. వ్యాక్సినేషన్ తీసుకున్న వ్యక్తులకు సన్మానం చేశారు. వ్యాక్సినేషన్ చేయించుకుంటే కరోనా దరిచేరదని తెలియజేశారు.

12/10/2021 12/11/2021 చూడు (547 KB)