ముగించు

బాన్సువాడ పరిధిలోని మంజీరా నదిపై చెక్ డ్యామ్ నిర్మాణ పనులకు శంకుస్థాపన కార్యక్రమం.

బాన్సువాడ పరిధిలోని మంజీరా నదిపై చెక్ డ్యామ్ నిర్మాణ పనులకు శంకుస్థాపన కార్యక్రమం.
శీర్షిక వివరాలు ప్రారంభ తేది ముగింపు తేది దస్తావేజులు
బాన్సువాడ పరిధిలోని మంజీరా నదిపై చెక్ డ్యామ్ నిర్మాణ పనులకు శంకుస్థాపన కార్యక్రమం.

బాన్సువాడ పరిధిలోని మంజీరా నదిపై చెక్ డ్యామ్ నిర్మాణ పనులకు శంకుస్థాపన కార్యక్రమంలో రాష్ట్ర శాసనసభ స్పీకర్ శ్రీ పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు, రాష్ట్ర రోడ్లు భవనాలు, గృహనిర్మాణం, అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి గారు, జుక్కల్ శాసన సభ్యులు హనుమంత్ షిండే గారు, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్, ఐ.ఏ.ఎస్ గారు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

03/02/2021 28/02/2021 చూడు (373 KB)