ముగించు

బాన్సువాడ మండలం తిరుమలాపూర్ లో బుధవారం బృహత్ పల్లె ప్రకృతి వనం ను జిల్లా కలెక్టర్ పరిశీలించారు.

బాన్సువాడ మండలం తిరుమలాపూర్ లో బుధవారం బృహత్ పల్లె ప్రకృతి వనం ను జిల్లా కలెక్టర్ పరిశీలించారు.
శీర్షిక వివరాలు ప్రారంభ తేది ముగింపు తేది దస్తావేజులు
బాన్సువాడ మండలం తిరుమలాపూర్ లో బుధవారం బృహత్ పల్లె ప్రకృతి వనం ను జిల్లా కలెక్టర్ పరిశీలించారు.

బృహత్ పల్లె ప్రకృతి వనంను చిట్టడవిలా మార్చాలని జిల్లా కలెక్టర్ శ్రీ జితేష్ వి పాటిల్ అన్నారు. బాన్సువాడ మండలం  తిరుమలాపూర్ లో బుధవారం  బృహత్ పల్లె ప్రకృతి వనం ను పరిశీలించారు. వనంలో కానుగ, రావి, మద్ది, చింత, గోరింటాకు, టేకు వంటి మొక్కలను నాటాలని సూచించారు. చౌడు నేలలు ఉన్నందున వ్యవసాయ అధికారులతో భూసార పరీక్షలు చేయిస్తామని చెప్పారు.

15/12/2021 31/12/2021 చూడు (541 KB)