ముగించు

బాలల దినోత్సవ వేడుకలు.

బాలల దినోత్సవ వేడుకలు.
శీర్షిక వివరాలు ప్రారంభ తేది ముగింపు తేది దస్తావేజులు
బాలల దినోత్సవ వేడుకలు.

కామారెడ్డి ప్రాజెక్ట్ పరిధి లోని కమ్మర్ గల్లి అంగన్వాడీ కేంద్రంలో పిల్లల సమక్షంలో   ఆదివారం  బాలల దినోత్సవ వేడుకలను జిల్లా మహిళ, శిశు, దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమాధికారి సరస్వతి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా పిల్లలతో పాటలు పాడించారు. కేక్ కట్ చేశారు.  చాచా నెహ్రూ జయంతి వేడుకలు, బాలల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.

14/11/2021 13/12/2021 చూడు (540 KB)